Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్టి మేటం, నల్లగొండ మున్సిపాలిటీలో తాగునీటి పనులు డిసెంబర్ లోపు పూర్తి చేయాలి

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులను ఈ డిసెంబర్ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదే శించారు.మంగళవారం ఆయన న ల్లగొండ మున్సిపల్ సమావేశ మం దిరంలో నల్గొండ మున్సిపల్ పరి ధిలో చేపట్టిన తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుధ్యం త దితర అంశాలపై మున్సిపల్, ప్ర జారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధి కారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అమృత్...