Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిసి ఐ అప్పీల్, తెలంగాణ పత్తి రైతుల కష్టాలు తీర్చండి, తేమశాతం తగ్గిం చండి
--పత్తి మద్దతు ధర పెంచి తెలంగా ణ రైతును ఆదుకోండి Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, ముంబై:తెలంగాణ రా ష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొం టున్న ఇబ్బందులపై రాష్ట్ర రోడ్లు భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళ వారం ముంబైలో కాటన్ కార్పొరేష న్ ఆఫ్ ఇండియా (CCI) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను తో ప్రత్యేకంగా భేటి అ య్యారు. వారిద్దరి మధ్య సుదీర్ఘం గా సాగిన ఈ...