–రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన /కనగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని జి ఎడవెల్లి గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో అధికారులు తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో జై రామ్ ,ఆర్ఐ యాదగిరి , ఏపీఎం హరి ,చండూరు సిఐ ఆదిరెడ్డి ,ఎస్ఐ విష్ణుమూర్తి, ఏఎస్ఐలు నర్సిరెడ్డి, సల్ప రాజ్ ఖాన్ , చండూర్ ఎస్ఐ రాజు, రాజకీయ నాయకులు మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచులు నర్సింగ్ సునీత కృష్ణయ్య గౌడ్, ఓర్సు పెంటయ్య, మెరుగు శివయ్య, గోలి జగాల్ రెడ్డి, నల్లగొండ మార్కెట్ కమిటీ సభ్యులు ఎస్కే కరిముల్లా, పుల్కరం సుజాత, వివిధ గ్రామ నాయకులు మండలి నరసింహ, ఆవుల శంకర్, కొంపల్లి శంకర్, బొడ్డుపల్లి శ్రీను, కారింగ్ సతీష్ గౌడ్, బిచ్చల శ్రీను గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొరివి శంకర్ ,పోలే విజయ్ కుమార్, అనుముల ఎలేష్, గౌని నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు