Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండ నియోజకవర్గా నికే నా జీవితం అంకితం

Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నాకు రాజకీ య బిక్ష పెట్టిన నల్లగొండ నియోజక వర్గానికే నా జీవితం ఎల్లప్పుడూ అంకితమని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. గురువారం నల్లగొండ పట్ట ణంలోని క్యాంపు కార్యాలయం ఇం దిరా భవన్ లో నిర్వహించిన నల్ల గొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రె స్ పార్టీ ముఖ్య నాయకులతో మం త్రి కోమటిరెడ్డి...