Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కితా బు, రాష్ట్రంలోని ప్రసవాల్లో నల్లగొం డ జిల్లాప్రభుత్వాసుపత్రి ముందంజ
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రసవాల ని ర్వహణలో నల్గొండ జిల్లాప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలోనే ముం దుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవా రం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వై కల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్ర తినిధులతో...