Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉ ద్వేగo, నల్లగొండ బిడ్డలమని ఎలు గెత్తి చాటుదాం, కాంగ్రెస్ ప్రజా ప్ర భుత్వం అంటేనే కామన్ పీపుల్ సింబల్
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి 79వ స్వా తం త్ర దినోత్సవo సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి యజేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర తొ లి మలి దశల ఉద్యమంలో, అలు పెరగక పోరాడిన నా నల్లగొండ పో రు కెరటాలకు,స్వేచ్ఛా పిపాసుల కు,ఆత్మగౌరవ పతాకాలకు, త్యాగ ధనులకు,స్వాతంత్ర్య సమరయో ధులకు, అమరవీరుల కుటుంబా లకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక, కార్మిక, పా త్రికేయులకు, విద్యార్ధినీ విద్యా ర్ధులకు,79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరిధి గ్రామంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ము ఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించా రు. ప్రసంగం పూర్తి పాఠం ఆయన మాటల్లోనే…రెండు శతాబ్దాలపాటు జరిగిన మన దేశ స్వాతంత్ర్య పో రాటంలో, నవయువకులు ఉరికొ య్యలనెక్కారు, చెరసాలల్లో బంధీ లు చేయబడ్డారు, ఒకవైపు శాంతి యుత పోరాటం, మరోవైపు గెరిల్లా యుద్ధ తంత్రాలు, మిలటరీ ఆపరే షన్లతో బ్రిటీషు వారితో ఊపిరి సల పని పోరాటాలు చేశారు. ఈ దేశ బానిస సం కెళ్లను తెంచిన ఎందరో పోరాట యో ధుల త్యాగఫలం మ నం అనుభవిస్తున్న ఈ స్వాతం త్ర్యం.
మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లభాయ్ పటే ల్,భగత్ సింగ్, జవహర్ లాల్ నె హ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో మహనీయుల పోరుఫలి తం ఈనాటి మన స్వాతంత్ర్యం. భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపం చంలోని మానవతా సూత్రాలన్నీ ఇమడ్చడమే కాదు, భారత దేశాన్ని..ప్రపంచపటంలో లౌకిక ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన ఘనత మనబాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారిది. వారి స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవా లి.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే మనకు తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటు జరిగిందన్నసత్యా న్ని మనమంతా గుర్తు చేసుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉంది.మనం చేసేది పోరాటం,మనం తెచ్చేది స్వా తంత్ర్యం అది మన జన్మహక్కు అ ని చెప్పిన మహా కవి దాశరథి మా టలను నిజం చేస్తూ దశాబ్ధాల ఉ మ్మడి పాలనకు విముక్తి కల్పిస్తూ మ mన పోరాటాన్ని గౌరవిస్తూ సో నియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రా ష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘట్టంలో సోని యా గాంధీకి ఎన్ని ఇబ్బందులు, ఆ టంకాలు ఎదురయ్యాయో మీకం దరికి తెలిసిందే . అయినప్పటికి త ల్లిమనసుతో మన పోరాటాన్ని అ ర్ధం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
దశాబ్ధాల తెలంగాణ బిడ్డల ఆ కాం క్షను నిజం చేసిన సోనియా గాంధీ తరఫున, నల్గొండ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ సమాజం తర ఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలు పుకుంటున్నాను.నల్గొండ అంటే పేరు కాదు,న్యాయమైన పోరాటా నికి,ధర్మం కోసం నిలబడే ధైర్యానికి
సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు
నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు
అన్యాయంపై తిరగబడే పోరాటా నికి ప్రతీక.ఆనాటి సాయుధ పో రా టం నుంచి నేటి శ్రీకాంతాచారి అమ రత్వందాక మనదంతా సత్యధర్మా ణ్వేషనే.మనమంతా నల్గొండ బిడ్డ లుగా గర్వపడుదాం. నల్గొండ స్ఫూ ర్తిని, పోరాటాన్ని అణువణువు పు నికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు కోసం ఆనాడు నేనుమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన సంగతి మీ అందరి మదిలో ఉన్నదే.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆ నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మర్రి చెన్నారెడ్డి, మొన్నటి ఉద్యమం లో మీ నల్లగొండ బిడ్డ కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవు లను వదిలిపెట్టిన సంగతి మీ అం దరికి తెలిసిందే. నీకు పదవి కావా లా, ప్రజలు కావాలా”అనే సందర్భం ఎదురైనప్పుడు. నాకు నా ప్రజలే కా వాలని స్వరాష్ట్రం కోసం 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి న సందర్భం మీ యాదిలో ఉన్నదే.
ఆ పోరాటం నాకు నేనుగా చేసింది మాత్రమేకాదు, నల్లగొండ గడ్డ నేర్పి న శౌర్యం, నల్లగొండ బిడ్డలుగా మీ రంతా ఇచ్చిన ధైర్యం.”ధీరత్వం, శూ రత్వం, తెగింపు, త్యాగాల పుట్టినిల్లు ఈ గడ్డ ప్రశ్నించకపోతే జవాబు దొరకదు. ప్రయత్నించక పోతే విజయం దక్కదు.”
నేటి మన స్వేచ్ఛా వాయువుల వెనుక దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, మ న నల్లగొండ బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన అవశ్యకత ఉ న్నది.గేయాలు గాయాలతో మన గ డ్డ చరిత్ర సమస్తం పోరాటాల మ యమే. తిండి కోసం పోరు, జాగ కో సం పోరు, అస్తిత్వం కోసం పోరు, ఆత్మాభిమానం కోసం పోరు, జలం కోసం పోరు, జనం కోసం పోరు. స్వ యంపాలన కోసం పోరు, పోరాడ కుండా మనకు ఏది సులువుగా ద క్క mలేదు. అందుకే నల్లగొండ అం టేనే పోరు గడ్డగా పేరుగాంచింది.
పుట్టుక నీది, చావు నీది బ్రతుకంతా దేశానిదని చెప్పిన కాళోజి మాటలు నాలో ఎప్పుడు స్పూర్తిని నింపుతూ నే ఉంటాయి.
ఈ గడ్డ మీద నా తల్లిదండ్రులు నా కు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చు కునే భాగ్యం నా ప్రజలు కల్పించా రు. ఎన్నటి రుణబంధమో కానీ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎప్పుడూ ఆశీ ర్వదిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి వదిలి ఇదే క్లాక్ టవర్ దగ్గర ఆమరణ నిరాహార దీ క్షకు కూర్చుంటే వీరతిలకం దిద్ది పో రు చేయి బిడ్డ అని హారతి పట్టి వె న్నంటే నిలిచిన ఆ ఉద్వేగ భరిత క్ష ణాలు నా మదిలో మెదులుతూనే ఉంటాయి. అట్లాంటి మీకు నేను ఏ మిచ్చినా ఎంత చేసినా తక్కువే మీ పాదాలకు ప్రణమిల్లుతూ నమస్క రిస్తున్న.ప్రజా ప్రభుత్వం గనుక 10 ఏళ్ల ముందు నుండి ఉండి ఉంటే తెలంగాణ స్వరూపం మరోళ ఉం డేది. 20 నెలల నుండి సాగుతున్న పాలన 10ఏళ్ల నుండి ఉంటే తె లం గాణ ప్రపంచంలోనే గొప్ప వృద్ధి రా ష్ట్రంగా నమోదయ్యేది.
అందుకేనేమో మహాకవి కాళోజీ ముందే హెచ్చరించారు. అన్నపు రా సులు ఒక చోటఆకలి మంటలు ఒ కచోట హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలొకచోట సంపదల న్నీ ఒక చోట గంపెడు బలగంబొక చోట”అన్నార్థులు, అర్థ పుష్టి కలి గిన వారి గోస గురించి నాటి ప్రభు త్వ పెద్దలకు పట్టలేదు. వారి బంధు బలగాన్ని మాత్రమే చూసుకున్నా రు.
ఈ ప్రాంత కవి సుద్దాల హనుమం తు ఆనాడే అన్నడు.ఎన్నో ఆశలతో చెమటోడ్చి దున్నుకున్న బంజరు భూమి కన్నుగుట్టి మాయపన్ని త న్నిగుంజుకునే భూస్వామి అన్నా నీవు కన్న కలలు వ్యర్థమాయేగదా” అని ధరణి తెచ్చి అన్నదాతను ఆ గంచేసినారు. కావాల్సిన వారికి అ డిగినకాడా జాగా ఇచ్చుకున్నారు. పేదల నోట్లో మట్టి కొట్టి వాళ్ళు విలా సవంతమైన జీవితాన్ని అనుభవి స్తున్నారు. ఈ జిల్లా నుంచి విద్యా శాఖా మంత్రి గత ప్రభుత్వంలో ఉ న్న విద్య గురించి పట్టించుకున్న పా పానపోలేదు. ఎంతో ఖ్యాతి గడించి న మహాత్ముని పేరు మీద ఉన్న మ హాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏ నాడు కాలమోపలేదు. మళ్ళీ నేను స్వరాష్ట్రంలో మంత్రి అయిన త ర్వాతనే యూనివర్సిటీకి పూర్వవై భవం తెచ్చేందుకు శ్రీకారం చుట్టాం.
ఇదంతా నాణానికి ఒకవైపే.. ఉ మ్మ డి రాష్ట్రంలో నల్గొండకు జరిగిన అ న్యాయమే గత పదేండ్లలోనూ జరి గింది.
విద్యా, వైద్యం, సాగునీరు, తాగు నీ టి సౌకర్యాల కల్పనలో తీవ్రమైన అ న్యాయం జరిగింది.పదేండ్ల గత ప్ర భుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్ది నల్లగొండ ను బంగారుకొండగా మార్చాలనే సంకల్పంతో నేను, జిల్లా ఎమ్మెల్యే లు, అధికారులు, ఇతర ప్రజాప్రతి నిధులందరం సమిష్టిగా కృషి చేస్తు న్నాం.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయ క త్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్ర జల్ని పీడిస్తున్న సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించాలనే సదాశ యంతో అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అభయహస్తం హా మీలను ఒక్కొక్కటిగా అమలు చే యడం ప్రారంభించాం.
ఈ దేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లి ఖించేలా కులగణన చేశాం. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు ఇ చ్చేం దుకు కంకణం కట్టుకున్నాం. 42 శా తం రిజర్వేషన్లు అమలు చేసి.. దే శంలో బీసీల న్యాయమైన వాటాకు మార్గం చూపెట్టిన రాష్ట్రంగా తెలం గాణను నిలుపుతాం.ఇందిరమ్మ రాజ్యంలోపేదల జీవన ప్రమాణాలు పెంచి వారి ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చాలనే సంకల్పంతో అనేక సం క్షేమ పథకాలను అమలు చేస్తు న్నాం.అమలు చేసే ప్రతీ పథకం అ ర్హలైన లబ్ధిదారులకు చేరాలనే ఆలో చనతో ఇందిరమ్మ గ్రామ సభలు ని ర్వహించి ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తు న్నాం. ఒకవైపు సంక్షేమం – మరో వై పు ప్రగతి చోదక మంత్రంతో ముం దకు సాగుతున్నాం.రాష్ట్రంలో “పే దరికాన్ని తరిమేసి.. ప్రతీ ఇంట్లో ప్ర గతిని నింపాలని” కృషి చేస్తున్నాం.
ఇందులో భాగంగానేరాష్ట్ర అభి వృ ద్ధికి జీవనాడులైన రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు బావుంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రమే మారిపో తుంది. అందుకే నా R&B శాఖ ద్వా రా HAM (హైబ్రిడ్ యూన్యుటీ మో డ్) రహదారులను నిర్మిస్తున్నాం. “Connecting people, enabl ing growth, and shaping the future of Telangana”(ప్రజలను రహదారులతో అనుసంధానించ డం, రాష్ట్ర అభివృద్ధిని ప్రోత్సహిం చడం మరియు తెలంగాణ భవిష్య త్తుకు రూపకల్పన చేయడం)అనే ఆశయంతో మేం ఈ HAM మోడ ల్ రహదారులను నిర్మిస్తున్నాం.
మూడు దశల్లో నిర్మించే HAM ర హదారుల నిర్మాణంలో మొదటి ద శలో ఒక్క రోడ్లు&భవనాల శాఖ ద్వారానే17 ప్యాకేజీలలో 6,47 8. 33 కోట్ల రూపాయలతో5,190 కిలో మీటర్ల రోడ్లనుఅభివృద్ధి చేస్తున్నాం.
ఇందులో జిల్లా కేంద్రాల నుండి రా ష్ట్ర రాజధానికినాలుగు వరుసల రో డ్లు,మండలాల నుండి జిల్లాలకు రెండు వరుసల రోడ్లు, మరియు గ్రా మాలను కలుపుతూ అన్ని వాతావ రణాలకు అనుకూలమైన రోడ్లను బలోపేతం చేయడమే మా వ్యూహా త్మక ప్రణాళిక.ఒక పక్క HAM రోడ్ల ను నిర్మించడంతో పాటురాష్ట్రంలో ఇప్పటికే ఉన్న జాతీయ రహదా రుల విస్తరణ, అభివృద్ధి కోసం 8 సార్లు సంబంధిత కేంద్ర మంత్రివ ర్యులను కలవడం జరిగింది. “Re liable Roads, Reduced Risk s”అనే నినాదంతో ప్రజలకు మెరుగై న రహదారులు అందించాలని అ హర్నిశలు శ్రమిస్తున్నాం.
“కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటే కా మన్ పీపుల్ కు సింబల్”. అందుకే సామాన్యుల దైనందిన జీవితాలను భారంగా మార్చుతున్న సమస్యల కు అభయహస్తం ద్వారా పరిష్కా రం చూపిస్తున్నాం.మా ప్రభుత్వం “రాజకీయ విమర్శలకన్నా.. నిరు పేదల ఆకాంక్షలనే సీరియస్” గా తీ సుకుంటుంది.అందుకే మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్ని నిరుపేదల సెంట్రిక్ గానే ఉంటాయి.
*మహాలక్ష్మి పథకం….* “చేతికి అన్ని వేళ్లు సమానంగా ఉండవని మన పెద్దలు చెబుతుంటారు”. అ లాగే సమాజంలో అందరి ఆర్ధిక పరి స్థితులు ఒకేలా ఉండవని గ్రహించి న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహా లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జ రిగింది. మహాలక్ష్మీ పథకంలో భా గంగా రాష్ట్రంలో ఆడపడచులు, ట్రా న్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉ చిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభు త్వం అమలు చేస్తున్నాం. మహి ళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రం లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచి తంగా ప్రయాణించే సౌలభ్యం ఈ ప థకం ద్వారా లభిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకునా అక్కాచెల్లెళ్ళు 5 కోట్ల 60 లక్షల ఉచిత ప్రయాణాలు చేస్తేఅందుకుగాను 249 కోట్ల 18 లక్షల రూపాయలను నా అక్కా చె ల్లెండ్లకు మిగిల్చామనే సంతృ ప్తి కం టే గొప్పది మరేది లేదని నేను భా విస్తున్నాను.
*రాజీవ్ ఆరోగ్యశ్రీ* …పేదలకు కా ర్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ల క్ష్యంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప థకాన్ని మరింత పకడ్బందీగా అమ లు చేస్తున్నాం.5 లక్షల రూపాయ లు ఉన్న పరిమితిని 10 లక్షల రూ పాయలకు పెంచి అమలు చేస్తు న్నాం. ఈ పథకం వల్ల జిల్లాలో 37 వేల 211 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు. అందుకు గాను 10 5.33 కోట్లు ఖర్చు చేయడం జరిగిం ది.
*ఇందిరమ్మ ఇండ్లు :* గృహమేవ సుఖతీర్థం అన్నారు మన మహనీ యులు. అంటే ఇల్లే ఒక పుణ్యక్షేత్రం అని దానర్ధం.గత పదేండ్లు ఇండ్లకో సం మీరంతా కళ్ళలో ఒత్తులు వేసు కొని చూసారు. కానీ ఆశ నిరాశ అ యినట్టు ఎవ్వరికి సొంతిళ్లు నిజం కాలేదు.అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పక డ్బం దీగా అమలు చేస్తున్నది. ఈ ఒక్క సంవత్సరంలోనే నియోజకవర్గానికి 3 వేల 500 గృహాల చొప్పున 19 వే ల 526 గృహాలు నిర్మించ తలపె ట్టాం. ఇప్పటి వరకు 4 వేల 300 గృహాలు వివిధ దశలలో నిర్మాణం లో ఉన్నాయి. ఇప్పటికే 28 కోట్ల 20 లక్షల రూపాయలు లబ్దిదారు లకు జమచేయ చేయడం జరిగింది.
మహాలక్ష్మి పథకం (గ్యాస్ సబ్సిడీ) :
నానాటికీ పెరుగుతున్న ధరల ప్ర భావం పేద ప్రజలపై పడరాదన్న సం కల్పంతో మహాలక్ష్మి పథకం క్రింద కే వలం 500 రూపాయలకే వంట గ్యా స్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూ డా రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తోంది.ఇప్పటి వరకు 2 లక్షల 51 వేల 615 మంది వినియోగదారు లకు 10 లక్షల 896 గ్యాస్ సిలిండ ర్లు పంపిణీ చేయడం జరిగింది. దీని కి గాను ప్రభుత్వం 28 కోట్ల 95 లక్ష ల రూపాయలు సబ్సిడీ అందించిం ది.
*కొత్త రేషన్ కార్డులు :* గత ప్రభు త్వంలో రేషన్ కార్డు కావాలంటే క్షీ ర సాగర మథనం చేయాలన్నంత క ష్టంగా ఉండేది. కానీ మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చాక మీ ఇంటికే రేషన్ కార్డులను అందిస్తున్నది.
జిల్లాలో ఇప్పటి వరకు 65 వేల 2 76 కొత్త రేషన్ కార్డులను మం జూ రు చేయడం జరిగింది. అంతేకాదు, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో అ దనంగా 82 వేల 364 యూనిట్లు కొత్తగా చేర్చడం జరిగింది.
*గృహజ్యోతి పథకం :* “కరెంటు బిల్లులు పేదల జేబులకు చిల్లులు వేయరాదన్న సదుద్దేశంతో..”200 యూనిట్ల లోపు విద్యుత్ విని యో గదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ పథ కం క్రింద జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 43 వేల 175 మంది అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇ వ్వడం జరిగింది. అందుకుగాను ప్ర భుత్వం 110 కోట్ల 43 లక్షల రూపా యలు సబ్సిడీ అందజేసింది.రైతు రుణమాఫీ“రైతుకు రుణం అంటే రణం (యుద్ధం) లాంటిదే..” అప్పు లకు వడ్డీలు పెరిగి పండిన పంటం త అప్పులకే పోతే రైతు బ్రతుకేదె ట్లా అని ఆలోచించి రైతు రుణమా ఫీ పథకం అమలు చేస్తున్నాం. దేశం లో ఎన్నడూ జరగని రీతిలో.. 2 లక్ష ల రూపాయల వరకు రైతుల రుణా లను మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. రైతుల ఇంటికి పండగను తెచ్చింది.రైతు రుణ మా పీ పథకం క్రింద జిల్లాలో2018 సం వత్సరం డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ లోపు రుణాలు తీసుకు న్న2 లక్షల 33 వేల 981 మంది రైతులకు 2044.83 కోట్ల రుణ మా ఫీ చేశాం.
*నీటిపారుదల రంగం :* తెలం గాణ ఉద్యమం సమయంలో ప్రొ ఫెసర్ జయశంకర్ సర్ ఒక మాట చెప్పిండు.. “రైతులకు నీళ్లు ఇస్తే తెలంగాణ కన్నీళ్లు ఆగుతయి అ న్నడు”.వారు చెప్పిన మాట ఇంకా నా హృదయంలో తడిగానే ఉంది.
అందుకే నేను మంత్రినైన తర్వాత జిల్లాలో సాగునీటి రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్న.బ్రాహ్మణ వె ల్లంల ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరి గేషన్ ప్రాజెక్ట్ మరియు రిజర్వాయ ర్ పనులు పూర్తి చేసి ముఖ్య మం త్రి ఎ. రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించుకున్నాం.బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా 4 నియోజ కవర్గాలు, 7 మండలాలు, 94 గ్రా మాలకు సాగునీరు మరియు 107 గ్రామాలకు త్రాగునీరు అందుతుం ది.ఈ ప్రాజెక్ట్ క్రింద 10 వేల 100 ఎ కరాలకు కొత్త ఆయకట్టును సాగు లోనికి తీసుకురావడం జరిగింది.
ఈ ప్రాజెక్టు ద్వారా 17 మైనర్ ఇరి గేషన్ ట్యాంకులలో నీరు నింపడం జరిగింది.ఉదయ సముద్రం లిఫ్ట్ ఇ రిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సా గు నీరు అందించడానికి పంప్ హౌ స్ నిర్మాణం పూర్తి అయ్యింది. డిస్ట్రి బ్యూటరీ కెనాల్ నెట్వర్క్ సిస్టమ్ పనులు పురోగతిలో ఉన్నాయి.
*ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు :* అందు కే SLBC ప్రాజెక్టును పూర్తి చేసేందు కు నేను చేయని భగీరథ ప్రయత్నం లేదు..ఎవరైనా మంచి చేయాలను కున్నప్పుడు జరగరానిది జరిగితే సానుభూతితో రెండు మంచి మా టలు చెబుతరు.కానీ, ఇల్లు కాలితే పేలాలు ఏరుకొని బుక్కుదామని చూసేవారు కూడా ఉంటారని SLB C సంఘటన జరిగిన తర్వాత తెలి సింది.ఒక సంఘటన జరిగితే మం చి సలహాలు సూచనలు ఇవ్వాల్సిం దిపోయి ప్రాజెక్టును ఆపేయాలని, దుష్ప్రచారం మొదలు పెట్టిన్రు.
అటువంటి వాళ్లకు సీట్లు, ఓట్లు, కమీషన్లు కావాలి కావచ్చు కానీ.. నాకు నా నల్లగొండ గుండెలపై నుం చి ఫ్లోరైడ్ పోవాలని మాత్రమే ఉం ది. బీళ్లన్ని నీళ్లు నిండి సాళ్లవెంట మొలకలు మొలవాలని మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియజే స్తున్నాను.ఎన్ని అడ్డంకులు ఎదురై నా, ఎన్ని సవాళ్లు ఎదురైనా SLBC ని పూర్తి చేసి తీరుతామని నల్లగొం డ బిడ్డలకు హామీనిస్తున్నాం.
*వ్యవసాయ రంగం :* రైతు భరో సా:“రైతుకు ఆర్ధిక భరోసా అందిస్తే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి స్థిరంగా ఉం టుందనే” భావనతో మా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.అందులో భాగంగానే రైతు భరోసా పథకం క్రిం ద 2025 వానాకాలం కు గాను జి ల్లాలో ఒక్కొ ఎకరానికి 6 వేల చొ ప్పున 5 లక్షల 26 వేల 363 మంది రైతులకు716.48 లక్షల రూపాయ లను జమ చేయనైనది.
*రైతుబీమా పథకము:* రైతుకు బీమా ఉంటే కుటుంబ ధీమాతో ఉంటుందని భావించాం కాబట్టి రైతుబీమాకు ప్రాధాన్యనిస్తున్నాం.
రైతుబీమా పథకం క్రింద నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 98 వేల 103 మంది రైతులు నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వర కు 1196 రైతు కుటుంబాలకు 59 కోట్ల 80 లక్షల రూపాయలు చెల్లిం చడం జరిగింది.విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ: ఈ సీజన్ లో 4927 మంది రైతులకు 50% సబ్సి డీ పై2642 క్వింటాళ్లపచ్చి రొట్టె విత్త నాలు అందించడం జరిగింది. దీని కోసం రూ.184.3 లక్షల సబ్సిడీగా అందించాం. 2025-26 సంవత్సరా నికి సంబంధించి ఇప్పటికే 38,539 మెట్రిక్ టన్నుల యూరియా రైతుల కు సరఫరా చేయడంతో పాటుగా 3,66,872.45 టన్నుల వివిధ ఎరు వులను పంపిణీ చేయడానికి ప్రణా ళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం 47 61.71 టన్నుల యూరియా మరి యు 24285.61 మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
*విద్యుత్తు రంగం* :24 గంటల ఉచిత విద్యుత్ :జిల్లాలో 2 లక్షల 40 వేల 833 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 26 32 కోట్ల రూపాయల సబ్సిడీ తో 24 గంటల ఉచిత విద్యుత్ ను అం దించడం జరుగుతున్నది. అదేవిధం గా 1,563 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నారు.
జిల్లాలో 110.74 కోట్ల రూపాయ లతో 40 విద్యుత్ ఉప కేంద్రాలను మంజూరీ చేసుకున్నాం. అందులో 9 విద్యుత్ ఉప కేంద్రాల పనులు పూర్తి వినియోగంలోకి తీసుకువ చ్చాం. మిగిలిన విద్యుత్ ఉప కేం ద్రాల పనులు పూర్తి కావలసి ఉంది.
*యాదాద్రి థర్మల్ పవర్ స్టేష న్ :* యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నా యి. 2025 డిసెంబర్ నాటికి మి గి లిన 3 యూనిట్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావా లని కృషి చేస్తున్నాం.సుమారు 36 వేల 132 కోట్ల రూపాయలతో 4 వే ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. అందు లో భాగంగానే 900 మంది జెన్కో సిబ్బంది, 200 మంది BHEL సి బ్బంది పర్యవేక్షణలో 8 వేల మంది కార్మికులు యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు పూర్తి చేయాలని రాత్రింబ వళ్ళు కష్టపడుతున్నారు.ప్రస్తుతం యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో రోజుకు సుమారు 38.4 మిలియన్ యూని ట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న ది.యాదాద్రి ప్లాంట్ లో పనిచేసే సి బ్బంది కోసం 972 కోట్ల రూపాయ లతో 2078 నివాస గృహాలతో ఇం టెగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మాణానికి రా ష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క మల్లు భూమి పూజ చేశా రు.
*పరిశ్రమలు* :టి.జి.ఐ.పాస్ చ ట్టం క్రింద 2025-26 వరకు వివిధ శాఖల నుండి 28 పరిశ్రమలకు అ నుమతుల కోసం 79 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 66 దరఖాస్తు లకు అనుమతులు ఇవ్వడం జరి గింది. ఈ పరిశ్రమల ద్వారా 67 కో ట్ల రూపాయల పెట్టుబడులు రా వడమే కాదు,663 మందికి ఉపాధి లభిస్తుంది.టి-ఫ్రైడ్ మరియు టి- ఐడియా పథకం క్రింద 2025-26 వరకు 298 పరిశ్రమల/సర్వీసు యూనిట్లకు 16.17 కోట్ల రూపాయ ల పెట్టుబడి రాయితీ మంజూరు చే యడం జరిగింది.
*వైద్యం మరియు ఆరోగ్యం :*
వైద్యోనారాయణోహరి అన్నారు పెద్దలు డాక్టర్లు దేవుళ్లతో సమానం డాక్టర్లు ప్రజలకు చికిత్స అందించ డానికి దవాఖానలు అందుబాటు లో ఉంచితే ప్రజలకు మరింత మ రుగైన జీవన ప్రమాణాలు అందిం చ్చవచ్చని భావిస్తుంది కాంగ్రెస్ ప్ర జాప్రభుత్వం. మిర్యాలగూడెం, నాగార్జునసాగర్, దేవరకొండ లో ఏరియా హాస్పిటల్స్ మరియు మర్రిగూడ వద్ద కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి. అంతేకాదు, మి ర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ను 100 నుంచి 200 పడకల సామ ర్ధ్యానికి పెంచడం జరిగింది. ఇప్ప టికే 80 శాతం పనులు పూర్తి కావొ చ్చాయి.మిర్యాలగూడ ఏరియా హా స్పిటల్ లో 3 కోట్ల రూపాయలతో సి.టి. స్కాన్ మెషీన్, MRI మెషీన్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది.హాలియాలో ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంట ర్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తి అయ్యాయి.ప్రభుత్వ నర్సింగ్ కళా శాల నర్సింగ్ కళాశాల భవన నిర్మా ణానికి గంధంవారిగూడెం రోడ్ SL BC నల్లగొండ దగ్గర 5 ఎకరాలలో 20 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
*విద్యా రంగం :* ప్రత్యేక అవ సరాలు కలిగిన 5-18 వయస్సు గల బాల బాలికల కొరకు 4 భవిత కేంద్రాల నూతన భవనాల నిర్మా ణం, 27 పాత భవనాల పునర్ని ర్మాణం కొరకు 1.20 కోట్ల అంచనా తో పనులు పూర్తి కావొచ్చాయి. వీటి లో ప్రస్తుతం 493 మంది విద్యా ర్ధులు చదువుతున్నారు.
31 కె.జి.బి.వి.లలో 4.40 కోట్ల అం చనాతో వివిధ మరమ్మత్తుల పను లు పూర్తి కావచ్చినవి.యంగ్ ఇండి యా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ఏర్పాటులో భాగంగా నల్ల గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గం లోపాఠశాలల ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 5 పాఠశాలల నిర్మాణంటెండర్ దశలో ఉన్నాయి.ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులకున్యాయ, మరియు బీఫార్మసీ విద్యను అందించాలని గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాను.
అందులో భాగంగానే మహాత్మాగాం ధీ విశ్వవిద్యాలయానికి అనుబం ధంగా అన్నెపర్తి వద్ద 5 కోట్ల రూపా యలతో న్యాయ విద్యా కళాశాల మరియు 6 కోట్ల రూపాయలతో బి-ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగింది.
మహాత్మాగాంధి విశ్వ విద్యాలయం అన్నెపర్తి వద్ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ప్రహరీగోడ నిర్మాణం కొరకు దా దా పు 11.80 కోట్ల రూపాయలను మరి యు ఉమెన్స్ హాస్టల్ నిర్మా ణం కొరకు 18.9 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రగతిలో ఉన్నా యి.
*పోడు పట్టాల పంపిణీ :* జిల్లా లో అర్హత కలిగిన 2,928 మంది లబ్దిదారులకు 5,577 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖతెలంగాణ ప్రభుత్వం వసతి గృహ విధ్యార్ధులకు డైట్ చా ర్జీలను 40 శాతం వరకు పెంచడం జరిగింది.జిల్లాలో విద్యార్ధుల ఉప కార వేతనాల కోసం ఇప్పటికే రూ .2.79 కోట్లు విడుదల చేయడం జరిగింది.జిల్లాలో ఫీజు రీయింబ ర్స్మెం మీట్ క్రింద విద్యార్ధులకు మొ దటి విడతగా రూ.3.30 కోట్లు విడు దల చేయడం జరిగింది.ప్రభుత్వం జి ల్లాలో 2 వేల 615 మంది లబ్దిదా రులకు కాటమయ్యసురక్షా కవచా లను పంపిణీ చేయడం జరిగింది.
*కార్మిక శాఖ …* పరిశ్రమలలో పని చేస్తూ గాయాలపాలైన కార్మికు లకు మరియు మరణించిన కు టుంబాలకు గత సంవత్సర కాలం లో మొత్తం 32 మంది కార్మికులకు కార్మిక నష్టపరిహార చట్టం క్రింద రూ. 1.43 కోట్లు ఇవ్వడం జరిగింది.
వివిధ సంక్షేమ పథకాలలో మొత్తం 472 మంది కార్మికులకి 1.79 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చేయ డం జరిగింది.ప్రొహిబిషన్ &ఎక్సైజ్ శాఖప్రతి సంవత్సరం గీత కార్మికు లు చెల్లించవలసిన చెట్టుపన్ను శా శ్వతంగా రద్దు చేయడం జరిగింది. దీని ద్వారా జిల్లాలోని 26 వేల 6 62 మంది కల్లు గీత కార్మికులు లబ్ది పొందుతున్నారు.కల్లు గీత వృత్తి చే పడుతూ, కల్లు తీస్తూ ప్రమాదవ శాత్తు చెట్టుపై నుండి పడి గాయప డిన వారికి మరియు చనిపోయిన వారి కుటుంబాలకు మొత్తం 575 మందికి 8 కోట్ల 92 లక్షల 30 వేల రూపాయలు ఎక్స్గ్రేషియా మం జూరు చేయడం జరిగింది. దేవా దాయ ధర్మాదాయ శాఖ జిల్లాలో పురాతన ఆలయాల అభివృద్ధి కోసం సి.జి.ఎఫ్. నిధి నుండి 39 దేవాలయాలకు 15 కోట్ల 79 లక్ష లతో పనులు జరుగుచున్నవి మరియు బలహీన వర్గాల కాలనీ పథకం ద్వారా 45 దేవాలయాలకు 5 కోట్ల 40 లక్షలు మంజూరై పను లు జరుగుచున్నవి.
*శాంతి భద్రతలు -* మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం జిల్లా పోలీ సు యంత్రాంగం శాంతిభద్రతల ప ర్యవేక్షణకుమిషన్ పరివర్తన్ అనే కార్యక్రమం చేపట్టారు. దీని ద్వారా నల్లగొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం మరియు గం జాయి రవాణా అరికట్టడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు.ఆపరేషన్ ము స్కాన్ ద్వారా ఒక్క జూలై నె లలో 90 కేసులలో ఏకంగా 106 మంది బాల కార్మికులను కనిపెట్ట డం జరిగింది.మహిళలపై దాడుల ను నివారించడానికి జిల్లాలో షీ టీం లు సమర్ధవంతంగా పని చేస్తున్నా యి.ఆపరేషన్ చబుత్రా ద్వారా అ ర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ ఇతరుల ను ఇబ్బంది కలిగించే ఆకతాయిల ను ఈ కార్యక్రమం ద్వారా అదుపు చేయడం జరుగుతుంది. అదేవిధం గా ప్రజా సమస్యల తక్షణ పరిష్కా రానికి మరియు మెరుగైన స