Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్, పచ్చకామెర్లోడికి లోక మంతాపచ్చ అన్నట్లుoది బిఆర్ఎస్ చందం 

Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో హ్యామ్ విధానంలో రాష్ట్ర ప్రభు త్వం చేపట్టబోయే రోడ్లలో రూ. 8వే ల కోట్ల స్కాం జరుగుతుందని మా జీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరో పణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మం డిపడ్డారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి తన దైనశై లిలో సమాధానమిస్తూ హాట్ కా మెంట్స్ చేశారు.ఇటీవల బిఆర్ఎస్...