Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్, పేదోళ్లకు ఆధునిక వైద్యం కోసమే జిల్లాకేంద్ర ప్రభుత్వాస్పత్రి లో లాప్రోస్కోపిక్ యూనిట్
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన నల్లగొండ: ధనవంతుల మాదిరిగానే పేదవారికి అధునాత న వైద్య సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి తెలిపారు ప్రతీక్ ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో సోమవారం నల్గొండ జి ల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సు మారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్ట ర్ నాగేశ్వర్ రెడ్డి...