Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేవరకు ఏ పద వీ చేపట్టనన్న మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: చరిత్రలో చె ప్పిన మాట ప్రకారం ఆచరించి చూ పిన మహానేత కొండా లక్ష్మణ్ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కితాబుని చ్చారు. కొండా లక్ష్మణ్ బాబూజీ సేవలు అజరామరం అని, వారి మా టలు,చేతలు నేటి తరం నేతలకు ఎంతో స్పూర్తి దాయకయమని పే ర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి శనివా రం పూలమాల వేసిన ఆయన ఘ నంగా...