Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్టి మేటం, వచ్చే రాష్ట్రావతరణ దినో త్సవం వరకు నల్లగొండ కొత్త కలెక్ట రేట్ భవనం నిర్మాణం పూర్తి చేయా లి
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ ను డిసెంబర్ లోగా మొ త్తం భవనాన్ని వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. శుక్ర వారం అయన పాత కలెక్టర్ కా ర్యా లయం వెనకవైపు నిర్మిస్తున్న నూత న కలెక్టర్ కార్యాలయ భవన...