Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం, న ల్లగొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డా, మీరే నా బలం,బలగం
Minister Komatireddy : ప్రజా దీవెన,నల్లగొండ:నల్లగొండ గ డ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డ అని కాంగ్రెస్ కండువా మోసే నిఖార్సై న కార్యకర్తలే పార్టీకి బలమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. “మీరే నా లీడర్లు..మీరే నా క్యా డ ర్..మీరే నా బలం,బలగం” అని, “ఏ సమయంలోనైనా తోడుగా నా వె న్నంటే ఉంటూ 30 ఏళ్లుగా నన్ను అక్కున చేరుకున్నారు. ఏమిచ్చినా మీ ఋణం తీర్చలేనిది.” అంటూ ముఖ్యనాయకుల సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. మం...