Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి కీలకవ్యాఖ్య, ఎ న్నికల్లో గెలిపించి నల్లగొండ కార్పో రేషన్ ను సీఎంకు గిఫ్ట్ ఇద్దాం
Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ: త్వరలో జ రిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను నల్ల గొండలో అన్ని స్థానాల్లో పూర్తి మె జార్టీతో గెలిపించడం ద్వారా నల్ల గొండ కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా అంది ద్దామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలు పునిచ్చారు. నల్లగొండ కార్పొరేషన్ అభివృద్ధికి సమస్త ప్రజలు సహకా రం అందించాలని కోరారు. రాజకీ యాలకతీతంగా నల్లగొండ సమ గ్రా భివృద్ధికి సహరించుకుందామని...