–గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి కృష్ణారావుకు నిరసన సెగ
Minister Krishna Rao: ప్రజా దీవెన, గద్వాల : జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగలు తాకాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Krishna Rao) కాన్వాయ్ ను అడ్డు కుoది కాంగ్రెస్ పార్టీ సరితా తిరుపతయ్య వర్గం. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య ఇంటిలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Krishna Rao) కా చర్చలు జరిపిన అనంతరం ప్రాజె క్టుల సందర్శనకు వెళ్లారు మంత్రి, సరితా తిరుపతయ్య. శనివారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రానికి మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Krishna Rao) కాచేరుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రికి ఘ నంగా స్వాగతం పలికారు ఎమ్మె ల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు.
అనం తరం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం నుంచి గద్వాల నియోజకవర్గంలోని ధరూరు మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ (Ryalampadu Reservoir), గూడెందొడ్డి రిజర్వాయర్, గట్టు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడానికి వెళుతున్న మంత్రి జూపల్లి కృష్ణా రావు కాన్వాయ్ ను గంజి రోడ్డు సమీపంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుప తయ్య వర్గం అడ్డుకున్నారు. ప్రతి సారి మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Krishna Rao)గద్వాల ప్రాంతానికి వచ్చినప్పుడల్లా సరిత తిరుపతయ్య వర్గం వారికి అవమానాలకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించడం లేదని సరితా తిరుపతయ్య వర్గం మంత్రి జూపల్లి కాన్వాయ్ ను అడ్డుకోవడం జరిగిం దనే విమర్శలు వినిపి స్తున్నాయి. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణా రావు సరిత తిరుప తయ్య నివా సానికి చేరుకొని సుమారు అరగంట పాటు సరిత తిరుపతయ్య నివా సంలో చర్చలు జరిపారు.
అనం తరం సరిత తిరు పతయ్య (Tirupatia)మాట్లా డుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ప్రాంత అభివృద్ధి కార్యక్ర మాలకు వచ్చారని వారిని మనం అడ్డుకోకూడదని, మన ప్రాంత అభివృద్ధి కోసం వచ్చినప్పుడు మనం అందరం సహనంతో ఓర్పు తో సహకరించాలని కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ అందరం పార్టీ కోసం పని చేస్తామని, ఏదైనా మన సమస్యను ఉంటే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి దాని పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేయాలి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారా వును అడ్డుకోవడం సబబు కాద న్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Krishna Rao) మాట్లాడుతూ సమస్య ను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకె ళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం తో సరితా తిరుపతయ్య వర్గం వారు శాంతించారు. అనంతరం మంత్రితో పాటు సరితా తిరుప తయ్య ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లారు.