Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు అప్పీల్, తెలం గాణలో విరివిగా పెట్టుబడులు పెట్టండి

Minister Sridhar Babu : ప్రజా దీవెన, మెల్ బోర్న్: దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రా ష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తు న్న తెలంగాణలో మరిన్ని పెట్టుబ డులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహి స్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధు లను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవా రం మెల్‌బోర్న్‌లో పారిశ్రామిక పేలు డు పదార్థాల తయారీ, మైనింగ్, ఇ న్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అం తర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ,...