Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన, తెలంగాణలో నిర్మాణ రంగ వృద్ధి రేటు 11.97 శాతం
Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చే సిందని, 11.97 శాతం వృద్ధి రేటు తో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్య వస్థకు రూ.80వేల కోట్లకు పైగా స మకూర్చిందని స్టేట్ సర్వీసెస్ జీఎస్ డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్...