Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, అసహనం, నిరాశతోనే మా ‘కేబినే ట్’పై నిరాధారమైన ఆరోపణలు
Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: దండు పాళ్యం’ పాలన అంటే ఎవరిదో అం దరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల కు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా క ర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చే శారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చే స్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించా రు. మంత్రుల...