Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, భావితరాల కోసమే మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: సాధార ణంగానే ఏదైనా మంచి పని చేసేట ప్పుడు కొందరూ కావాలనే అడ్డుప డుతుంటారు, మూసీ విషయంలో నూ ఇదే జరుగుతోంది, భావితరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతామని, వెనక్కి తగ్గేదే లేదని, నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తె లంగాణను రోల్ మోడల్ గా నిలు పుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్ప ష్టం చేశారు. ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలం గాణ...