Minister Tummala Nageswara Rao: ప్రజా దీవెన, చిట్యాల: 11వ అంతర్జాతీయ యోగ మాస ఉ త్సవాల సందర్భంగా ఆయుష్మా న్ ఆరోగ్య మందిర్ ఆయుష్ డిపా ర్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను బుధవారం చిట్యాల లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు చా మల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. యోగ మాస ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని విజయ వంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వ్యవసా య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివా స్, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నా యక్,ఆయుష్ హోమియో డిస్పెన్స రీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ త య్య బా కౌసర్, పి.హెచ్.సి డాక్టర్ ఈసం వెంకటేశ్వర్లు, సిహెచ్ఓ నరసింహా రావు, ఫార్మసిస్ట్ సరిత, పిఎసిఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన వెంకటరెడ్డి, యోగ ఇన్స్ట్రక్టర్లు బజరంగ్ ప్రసా ద్, వైష్ణవి,ఆశా వర్కర్లు జయమ్మ సైదమ్మ శైలజ గీత రజిత కవిత తదితరులు పాల్గొన్నారు.