IndiaPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Minister Uttam Kumar Reddy altimate order : మంత్రి ఉత్తమ్ కీలకఆదేశం, పక్కాపది రోజుల్లో అన్నిరకాల వాహనాలతో ధాన్యం సేకరణ ముగించాలి 

Minister Uttam Kumar Reddy altimate order : ప్ర జా దీవెన, నల్లగొం డ: ధాన్యం సే కరణలో ట్రాన్స్పోర్ట్ లారీ కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడితే సహించేది లేదని రాష్ట్ర పౌరస రఫరాలు, నీటిపా రు దల శాఖ మంత్రి నలమాద ఉ త్తంకు మార్ రెడ్డి హెచ్చరించా రు. లారీల సమస్యను అధిగమిం చేం దుకు జిల్లా కలెక్టర్లు అన్ని రకాల వాహనాలను ధాన్యం సేకరణకు మళ్ళించాల న్నారు. హమాలీల స మస్యను అధిగమించేందుకు స్థా నిక కూలీలను ఏర్పాటు చేయాల ని చెప్పారు.గురువారం ఉమ్మ డి నల్గొండ జిల్లా ధాన్యం సేక రణ సమీక్షకు హాజరైన ఆయన జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి, రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిలతో కలి సి ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనస భ్యులు, ఎ మ్మెల్సీలు ఇతర ప్రజాప్ర తినిధులు అధి కారులతో ధాన్యం సేకరణ పై ప్రత్యేక సమావేశం నిర్వ హించారు.

రబీ ధాన్యం సేకరణ వేగవంతం చే యాలని, పది రోజులపా టు అన్ని రకాల లారీలు, వాహనాలను ధా న్యం సేకరణకు వినియోగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హ మాలి, లారీల సమస్యలను అధిగ మించేందుకు ప్రభుత్వం అన్ని చ ర్యలు తీసుకున్నదని, జిల్లా కలెక్ట ర్లు, ఎస్పీలు ధాన్యం సే కరణలో భాగస్వాములైన అధికారులంద రూ రానున్న వా రం, పది రోజులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తే ధాన్యం సే కరణ ఇబ్బందులు లేకుండా సాగుతుందని అన్నారు.

రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లా డుతూ నాగార్జునసాగర్, మిర్యాలగూడ ప్రాంతంలో సన్న ధాన్యం ఎక్కువగా వ స్తున్నందున అక్కడ ఏలాంటి సమ స్యలు లేవని, నల్గొండ, నకిరేకల్, దేవరకొండ, తుంగతుర్తి లోని కొన్ని ప్రాంతాల నుండి ధాన్యం ఎక్కువగా వస్తున్నందు న సమస్యలు ఎ క్కువగా ఉన్నట్లు తెలిపారు.రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ అత్యవసర సే వలు అందించే శాఖలు తప్ప త క్కిన శాఖల అధికారులందరినీ కొనుగోలు కేంద్రా లు, మిల్లుల వద్ద నియమించి ధాన్యం కొనుగోలును వేగవం తం చేయాలని, ఎక్కువ లారీలు అవసరమైన సెంటర్లను గు ర్తించి అక్కడికి ఎక్కువ లారీలు పంపించి త్వరితగతిన ధా న్యాన్ని తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూ చించారు.

ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనస భ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం లారీలను వి నియోగించా ల్సిన అవసరం ఉంద ని, అలాగే ధాన్యం లారీలను ట్యా గించేయాలని సూచించారు. తుం గతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం త్వరితగతిన లిఫ్ట్ చేసి మిల్లులకు పంపించేందుకు ట్రాన్స్పో ర్ట్ లారీల సమస్య లేకుం డా చూడాలన్నారు. ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం మాట్లాడుతూ తడిసి న ధాన్యాన్ని కూడా ప్ర భుత్వం కొ నుగోలు చేయాలని, మిల్లర్లు గ్రేడు తగ్గించి ధా న్యం కొనకుండా చూడాలని కోరారు.

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మా ట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ లారీల సమస్య లేకుండా, హమాలీల సమస్య లే కుండా చూడాలని ,ఐకెపి కేంద్రాల లో పని చేసే హమాలీలనే మిల్లు ల్లో కూడా ఉపయోగిస్తే బాగుంటుం దని సూచించారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ధా న్యం సే కరణలో లారీల సమస్య, హమాలీల సమస్య లేకుం డా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.

భువనగిరి శాసనసభ్యులు కుం భం అనిల్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ ఈ సంవత్సరం రబీలో ఎక్కువ ధాన్యం వచ్చినం దున సమస్య లు ఉత్పన్నమవుతున్నాయని, యాదాద్రి భు వనగిరి జిల్లాలో పం డిన వరి ధాన్యాన్ని గత సంవత్స రం జనగామ జిల్లాకు పంపేందుకు అనుమతించడం జరిగిందని ,ఈ సంవత్సరంకూడా అలాగే అనుమ తి ఇవ్వాలని కోరా రు.యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది నీటి వల్ల గట్టి తాలు ఎక్కువగా వస్తున్న దని దీనివల్ల మిల్లర్లు ధాన్యం కొ ను గోలుకు విముఖత వ్యక్తం చేస్తు న్నారని, అందువల్ల జిల్లాకు బా యిల్డ్ రైస్ కోటాను పెంచాలని కో రారు. గతంతో పోలిస్తే ఈ సంవ త్సరం ఎకరాకు వచ్చే ధాన్యం దిగ డులు పెరిగినందున ఆన్లైన్లో రైతు లు 100 బ్యాగుల వరకు బుక్ చే సుకునే విధంగా వెసులుబాటు క ల్పించాలన్నారు.

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం లో దాన్యం కోతలు ఆలస్యంగా వస్తాయని ,అయితే ప్ర స్తుతం జిల్లా వ్యాప్తంగా వచ్చిన ధా న్యాన్ని తమ నియోజకవర్గంలో ఉ న్న అన్ని మిల్లుల లో ఉంచినందు న పూర్తిస్థాయిలో ధాన్యంతో నిండి ఉన్నాయ ని, అందువల్ల తమ ప్రాం తంలో వచ్చే ధాన్యాన్ని ఉంచేందు కు మిల్లులలో స్థలం అందుబాటు లో ఉండేలా చూడాలని కోరారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ను వేగంతం చే యాలన్నారు. మిర్యాలగూడ శాస నసభ్యు లు బత్తుల లక్ష్మారెడ్డి మా ట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించాలని, ధాన్యం వేగవం తం చేసేందుకు వ్యవసా య శాఖ అదికారులను వినియోగిం చుకుంటే బాగుంటుం దని, దాన్యం సేకర ణకు ఇతర లారీలను సైతం విని యోగిం చాలని సూచించారు.

అంతకుముందు మంత్రులు నల్గొం డ జిల్లా కేంద్రం సమీపం లోని బాలాజీ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రి యను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు ,భవనాలు సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కో మ టిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి నలమాద ఉ త్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కు మార్ లు రైస్ మిల్లు ఓనర్ తో, అలాగే హమాలీలతో ముఖా ముఖి మాట్లాడారు. ఎక్కడినుండి వచ్చార ని? అడగగా బీ హార్ నుండి వచ్చా మని చెప్పారు.జిల్లాలో ధాన్యం ఎ క్కు వగా వస్తున్నందున ఇంకా బా గా కష్టపడి పని చేసి సహక రించాలని హమాలీలతో కోరారు.

ప్రతిరోజు తాము 10 నుండి 15 లారీలు ఆన్ రోడ్ చేస్తున్నా మని బీహార్ నుండి వచ్చిన మిల్లర్లు మం త్రులకు వివరించ గా, సాధ్యమైనం త ఎక్కువగా అన్లోడ్ చేసుకుని ప్ర భుత్వా నికి సహకరించాలని, హ మాలీలకు సంబంధించి ఏమైనా స మస్య ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూ చించారు. జి ల్లాలోని రైస్ మిల్లులన్నీ వారి మి ల్లులకు వచ్చి న ధాన్యాన్ని ఎప్పటి కప్పుడు అన్లోడ్ చేసుకుంటే సమ స్య లు రావని, అదేవిధంగా కొను గోలు కేంద్రాల నుండి ధాన్యా న్ని వేగంగా పంపించేందుకు అవకాశం ఉంటుందని, ఈ విష యంపై రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు ఆలోచించి దాన్యం కొనుగోలను వేగవంతం చేయాల్సిందిగా కోరారు.

రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి షెడ్యూల్డ్ తె గల సంక్షేమ శాఖ మంత్రి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి ఆడ్లూరు లక్ష్మణ్ కుమార్, రా ష్ట్ర పౌరసరఫ రాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీం ద్ర, నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తే జ స్ నంద్ లాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అ నురాగ్ జయంతి, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ,మూడు జి ల్లాల ఎస్పీలు, పౌర సరఫరాలు, త దితర శాఖల అధికారులు, ప్రజాప్ర తినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Related Articles

Back to top button