Minister Uttam Kumar Reddy altimate order : మంత్రి ఉత్తమ్ కీలకఆదేశం, పక్కాపది రోజుల్లో అన్నిరకాల వాహనాలతో ధాన్యం సేకరణ ముగించాలి
Minister Uttam Kumar Reddy altimate order : ప్ర జా దీవెన, నల్లగొం డ: ధాన్యం సే కరణలో ట్రాన్స్పోర్ట్ లారీ కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడితే సహించేది లేదని రాష్ట్ర పౌరస రఫరాలు, నీటిపా రు దల శాఖ మంత్రి నలమాద ఉ త్తంకు మార్ రెడ్డి హెచ్చరించా రు. లారీల సమస్యను అధిగమిం చేం దుకు జిల్లా కలెక్టర్లు అన్ని రకాల వాహనాలను ధాన్యం సేకరణకు మళ్ళించాల న్నారు. హమాలీల స మస్యను అధిగమించేందుకు స్థా నిక కూలీలను ఏర్పాటు చేయాల...