Minister Uttam Kumar : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, ధా న్యం దిగుబడిలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది 

Minister Uttam Kumar : ప్రజా దీవెన, హైదరాబాద్: ధాన్యం దిగుబడిలో తెలంగాణా రాష్ట్రం యావత్ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి పేర్కొన్నారు.వానాకాలం సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్ను ల దిగుబడి ఉంటుందని ఆయన తె లిపారు. దేశ చరిత్రలోనే ఇప్పటి వ రకు ఇంతటి దిగుబడి ఏక్కడ న మోదు కాలేదన్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై పౌర సరఫరా ల కేంద్ర కార్యాలయం ఆయన సమీ...