MLA Komatireddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె డ్డి కీలక వ్యాఖ్య, గతపదేళ్లలో ఒక్క రే షన్ కార్డైనా వచ్చిందా
MLA Komatireddy : ప్రజాదీవెన, మునుగోడు: తెలంగా ణ ప్రభుత్వం లో గడిచిన 10 ఏళ్ల లో ఒక్క తెల్లరేషన్ కార్డు అయినా వచ్చిందా అంటూ మునుగోడు శా సనసభ్యుడు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మా త్రమే సంక్షేమ పథకాలు అందించా రని గుర్తు చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే బిఆర్ఎస్ ఓ ర్వలేక పోతుందని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. మునుగోడు నియో జకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే అధి కారిక క్యాంపు కార్యాలయంలో బు ధవారం జరిగిన నూతన రేషన్ కా ర్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ము నుగోడు మండల పరిధిలోని లబ్ధి దారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను స్వయంగా అంద జేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నాడు వైఎస్ హయాంలో కాం గ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇచ్చిందని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇందిర మ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తున్నా మని ప్రజలు గ్రహించాలన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బి య్యం దళారుల చేతిలోకి వెళ్తే కాం గ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నసన్న బి య్యం ప్రతి పేదవాడి కంచంలో మె తుకైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పట్ల చిత్త శుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.
ఇళ్ల పట్టాల పంపిణీ నూతన రేషన్ కార్డు పంపిణీ క్యాంపు కార్యాల యం నుండే చేయడం సంతోషంగా ఉండని అంటూ కేవలం ఉప ఎన్ని కలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షే మ పథకాలు అందించారన్నారు.
పేదలకు అండగా ఉండడానికి ప్ర తిక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం పని చే స్తుందన్నారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే వేలకు వేల రూపాయ లు దళారుల చేతిలోకి వెళ్లాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం ప్రతి పేదవా డి కంచంలో మెతుకైందన్నారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నా రు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిబద్దతతో పనిచే స్తుందని చెప్పారు.
సంక్షేమ పథకాలు నిజమైన పేదవా ళ్లకు వెళ్ళాలి కానీ దళారుల చేతికి వెళ్లొద్దని తెలిపారు. నిబంధనల వ ల్ల చిన్న చిన్న కారణాలతో నిజమై న పేదలకు ఇందిరమ్మ ఇల్లులు రా లేదని విమర్శించారు. వాటిని సడ లించి నిజమైన లబ్ధిదారులకు ఇం దిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు ఇవ్వా ల్సిన బాధ్యత మనందరి పైన ఉం దనినమ, నేను ఎమ్మెల్సీ ఒకటే ల క్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లా డుతూ రేషన్ కార్డు అనేది పేదవాళ్ల కు చాలా ముఖ్యమైనదని, గత ప ది సంవత్సరాల కాలంలో ఒక్క రేష న్ కార్డు కూడా పంపిణీ జరగలేద న్నారు. కేవలం ఉప ఎన్నికలు వ చ్చినప్పుడు మాత్రమే సంక్షేమ ప థకాలు అందించేది గత ప్రభుత్వం అంటూ విమర్శించారు. గత ప్రభు త్వాలు సంక్షేమ పథకాలన్నీ కూడా ఉప ఎన్నికలతో ముడిపెట్టేదన్నా రు.
సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందేలా చూడాలనే అభిప్రాయంతో శాసనసభ్యులు రా జగోపాల్ రెడ్డి ఉన్నారని, కులాల క తీతంగా పార్టీలకతీతంగా లబ్ధిదారు లకు అందేలా చూడాలని అధికారు లకు సూచించారని గుర్తు చేశారు. ఇద్దరమ్మ ఇళ్ల విషయంలో చాలా మంది పేదలు ఇంకా ఎదురు చూ స్తున్నారని, ప్రభుత్వం ముందు కొ చ్చి ప్రతి ఒక్క పేదవారికి ఇందిర మ్మ ఇల్లుఇవ్వాలని కోరారు. నిరు పేదల విషయంలో ఇందిరమ్మ ఇల్లు ల నిబంధనలు సడలించాలన్నారు.
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ద డానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చే స్తున్న ప్రయత్నం సంతోషమైన విష యమన్నారు. గతంలో కాంగ్రెస్ పా ర్టీ ఎప్పుడు కూడా బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా లేదని, కానీ రాజ్ గో పాల్ రెడ్డి నాయకత్వంలో బెల్ట్ షా పులన్నీ నిర్మూలించడం గొప్ప విష యమని చెప్పారు. అందరూ సహ కరిస్తే కచ్చితంగా ఆదర్శ నియోజ కవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.