MLA KomatiReddy Rajagopal Reddy : మరోమారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్, సమీకరణాలు పార్టీలో చేరినప్పుడు తెలియదా
MLA KomatiReddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: నల్ల గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడు కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామన్నప్పు డు సమీకరణాల సమాచారం మీ వద్ద లేదా అంటూ సొంత పార్టీ నా యకత్వాన్ని ప్రశ్నించారు. మీ రు మాటిచ్చారు ఇచ్చి నప్పుడు ఇవ్వం డి కానీ అప్పటివరకు మా త్రం మునుగోడు అభి వృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని అప్పీల్ చేశారు.మంగళవారం...