MLA Komatireddy Rajagopal Reddy : కస్తూరిబా విద్యార్థినులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భరో సా,మౌలిక సదుపాయాలు కల్పిస్తా మంచిగా చదువుకోండి

MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, సంస్థాన్ నారాయణ పురం: యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండల కేంద్రం లో ఉన్న కస్తూరిబా బాలికల పాఠ శాలలో రూ. 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణా నికి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల మొ త్తం పరిశీలించిన ఆయన విద్యార్థి నుల సంఖ్యకు సరిపడ తరగతి గ దులు, డార్మెటరీ హాల్స్, బాత్రూం లు, టాయిలెట్లు,...