MLA Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదారత, చిన్నకొండూరు నిరుపేద యువకునికి కిడ్నీమార్పిడి చికిత్సకు పెద్దసాయం
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వ భావ పరంపరను కొనసాగిస్తూనే ఉ న్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గత కొంతకాలం గా కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలతో రెండు తెలుగు రా ష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ గోపాల్ రెడ్డి తాజా గా పేద ప్రజలకు కళ్ళ శస్త్రచికిత్స కో సం క్యాంపులు నిర్వహిస్తూ విశేషం ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మునుగో...