MLA Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె డ్డి సంచలన వ్యాఖ్య, మద్యం షాపు ల సమయపాలనలో తగ్గేదేలేదు 

-- మీ వ్యాపారం కోసం ప్రజల ఆరో గ్యాలు పాడు చేయొద్దు --నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రై వ్ కేసులు పెంచుతాం -- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి త నదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజ కవ ర్గంలో మద్యం దుకాణాల (wine s) సమయపాలనలో ఎమ్మెల్యే వి ధించిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం...