MLA Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె డ్డి సంచలన వ్యాఖ్య, ఛిద్రమైన ఆ ర్థిక వ్యవస్థలో సంక్షేమపథకాలు కొనసాగిస్తున్నాo
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: రాష్ట్రం లో ఓ వైపు ఛిద్రం చేసిన ఆర్థిక వ్య వస్థను చక్కదిద్ధుతూనే గత ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వైపు ఇచ్చిన హామీలను నెర వేరుస్తూనే అభివృద్ధి పనులు చేస్తు న్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించేందుకు సన్నాహాలు ఉ పందుకున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల...