MLA Komatireddy Rajgopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, భూనిర్వాసితు ల కోసం కడవరకూ కోట్లాడుతా 

MLA Komatireddy Rajgopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా భూమికి రై తుకు మధ్య బావోద్వేగ బంధం ఉం టుందని, ఇది చాలా సున్నితమైన అంశమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొ న్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రహదారి కింద భూములు కోల్పో తున్న భూ నిర్వాసితులకు న్యా యం జరిగే కడవరకు కొట్లాడు తా నని కీలక వ్యాఖ్య చేశారు. ఆర్ ఆర్ ఆర్ దక్షిణ భాగం రహదారి పరిధి లోని ఎమ్మెల్యేలు అందరితో కలిసి...