MLC Dasoju Shravan : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్య, శాస్త్రీయ ప్రమాణాలు తో సిపుచ్చి జీహెచ్ఎంసి వార్డుల విభ జన
MLC Dasoju Shravan : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ జిహెచ్ఎంసి వార్డుల పునర్వి భజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర జాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తోం దని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. జిహెచ్ఎం సి వార్డుల విభజన అశాస్త్రీయమం టూ మాజీ మంత్రి తలసాని శ్రీని వా స్ యాదవ్, ఎమ్మెల్సీలు డా. దా సో జు శ్రవణ్, వాణీదేవి, ఎమ్మెల్యే కా లేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో పాటు పలువురు కార్పొరేటర్లు జిహె చ్ఎంసి...