MP DK Aruna : ఎంపీ డి కె అరుణ అల్టిమేటo, ప్రతి గింజనష్టం లెక్కతేల్చాల్సిందే, ప్రతి రైతుకు పరిహారం అందించాల్సిందే

MP DK Aruna : ప్రజా దీవెన, దేవరకొండ: రాష్ట్రంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన రై తులను తక్షణమే ఆడుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డి కె అరు ణ డిమాండ్ చేశారు. వరదల కార ణంగా దెబ్బతిన్న ప్రతీ గింజ నష్టా న్ని అంచనా వేయడం ద్వారా ప్రతీ రైతుకు పరిహారం అందించాల్సిo దేనని అల్టిమేటం జారీ చేశారు. అప్పటి వరకు బాధిత రైతులం దరికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా దే వరకొండ నియోజకవర్గంలో శని వారం బీజేపీ...