MP Etela Rajender : ఎంపీ ఈటల రాజేందర్ ఓటర్లకు అ ప్పీల్, మీరే ఎన్నికల్లో డబ్బుల పం పిణీ ఆపగలిగేది
--ఈ సంసృతిని అంతం చేయాల్సి న ప్రజలే --పోటీ చేసేవారు కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి ఆగం కాకండి MP Etela Rajender : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజా స్వామ్య వ్యవస్థలో పార్లమెంట్, అ సంబ్లీతో పాటు గ్రామ సచివాల యాలు, మండల జిల్లా పరిషత్ లు సమర్థవంతంగా పనిచేస్తేనే సమగ్రా భివృద్ధి జరుగుతుందని, గ్రామాల్లో ఉండే సమస్యలపై సర్పంచ్ కి ఉన్న అవగాహన ఎంపీపీ, జడ్పిటిసి, ఎ మ్మెల్యే, ఎంపీలకు ఉండదని మ ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓటర్లకు అప్పీల్ చేశారు....