MP Etela Rajender : ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపు, తె లంగాణ మాదిరిగా ఆశయం సిద్ధిం చే వరకూ ఉద్యమం కొనసాగిద్దాం
MP Etela Rajender : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా అలాగే సా ధ్యమవుతుందని, ఆశయo సిద్ధిం చే వరకూ ఐక్యంగా ఉద్యమాలు కొ నసాగిద్దామని మాజీ మంత్రి, మ ల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ని జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ లలో బీసీల బంద్ లో ఆయన పా ల్గొని ప్రసంగిస్తూ స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీ సీ సంఘాల జేఏసీ పిలుపు...