MP Etela Rajender : ఎంపీ ఈటెల కీలక వ్యాఖ్య, ఒత్తిళ్ల కు తలొగ్గకుండా ఆన్ లైన్ గేమింగ్ ను బ్యాన్ చేసిన ఘనుడు మోదీ

MP Etela Rajender :  ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశ యువతను కబళిస్తున్న దుర్మా ర్గపు ఆట ఆన్లైన్ గేమింగ్ కారణం గా అనేక మంది తెలియక అందు లో లక్షల రూపాయలు పోగొట్టుకొని దిక్కు తోచక ఆత్మహత్యలు చేసు కుంటున్నారని మాజీ మంత్రి, మ ల్కాజ్ గిరి పార్లమెంటుసభ్యులు ఈ టెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశా రు. టెక్నాలజీ పెరిగితే స్వాగతిం చాము కానీ టెక్నాలజీ వికృత రూ పాలు యువశక్తిని కబళిస్తున్నాయ ని, స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పినా...