అవమానం భరించలేక అలిగిన ఎంపీ… వెనువెంటనే బైకాట్
ప్రజా దీవెన, నెల్లూరు:నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావే శంలో సోమవారం ఆసక్తి కర పరిణామం చోటుచేసుకుంది. తనకు బొకే ఇవ్వలేదంటూ టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( mp Pra bhakar reddy) అలిగి వెళ్లి పోయారు.
నెల్లూరు జిల్లా పరిషత్ ( nelloor zp) కార్యాల యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనా రాయ ణరెడ్డి ( anam ramana rayanareddy) నారాయణ కూడా హాజరయ్యారు. అధికారులు ప్రజా ప్రతినిధులను ఆహ్వా నిస్తూ అంద రికీ బొకేలు అందించారు. నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష ప్రజాప్రతి నిధుల పేర్లను పిలుస్తున్నారు.
అయితే వేదికపై ఉన్న ఎంపీ వేమి రెడ్డి తనకు బొకే ( boke) ఇవ్వక పోవడం పట్ల అవమానంగా భావిం చారు. ఆగ్రహంతో వెంటనే వేదిక దిగారు. మంత్రులు( ministers) ఆయన కు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయ త్నాలు ఫలించలేదు. తనకు అవమానం జరిగిన చోట ఉండ లేనని చెబుతూ, వేమిరెడ్డి తన అనుచరు లతో కలిసి జిల్లా పరిషత్ కార్యాల యం నుంచి వెళ్లిపోయారు.
వేమి రెడ్డితో పాటే ఆయన అర్ధాంగి, కోవూరు ఎమ్మె ల్యే ప్రశాంతి రెడ్డి ( mla prashant i reddy) కూడా అక్కడ్నించి నిష్క్రమిం చా రు. కాగా, మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఈ ఘటన నేపథ్యం లో, అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో సారి ఇలా జరగకుండా చూసుకోవా లని జిల్లా కలెక్టర్ ( collecter) కు, ఇతర అధికారులకు స్పష్టం చేశారు.
Mp Prabhakar reddy