MPTC, ZPTC elections:నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఎ న్నికల పరిశీలకురాలు కొర్రలక్ష్మి
-- మొదటి విడత ఎంపిటిసి, జడ్పి టిసిఎన్నికల నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన MPTC, ZPTC elections:ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకు రాలుగా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొ రేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి, కోర్ర లక్ష్మిని రాష్ట్ర ఎన్నిక ల సంఘం నియమించింది. ఈ మే రకు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా...