Manda Krishna Madiga MRPS : ప్రధాన న్యాయమూర్తిపై దాడి దేశ ప్రజాస్వాన్యాయానికే అవమానం
--ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణ మాదిగ Manda Krishna Madiga MRPS : ప్రజా దీవెన,నల్లగొండ:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి మీద దాడి దేశ ప్రజాస్వా మ్య విలువలపైనే దాడిగా పరిగణిం చాల్సి ఉంటుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. సు ప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి ఘట నపై నిరసనగా సోమవారం జిల్లా క లెక్టర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలిపారు. అనంతరం జి ల్లా కలెక్టర్ ని కలిసి...