Munugode MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన, నెలకొకసారి కంటి శిబిరం పెడతాం

--12వ విడత ఉచిత కంటి వైద్య శి బిరంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి Munugode MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు:తన మా తృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగో డు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్క రికి కంటి చూపు మెరుగవ్వాలనే తలంపుతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు భారీ స్పంద న వస్తోందని మునుగోడు కోమటిరె డ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఆది వారంమునుగోడు లోని క్యాంపు కా ర్యాలయం...