Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 10:43 am Posted by : praja deveena

MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభయం, కంటి సమస్యతో కల్గిన ప్రతిఒక్కరికీ ఆపరేషన్ చేయిస్తా

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: మునుగో డు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బా ధపడొద్దని తన మాతృమూర్తి కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉచిత కం టి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అందులో భా గంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ ఏ డాది జనవరి 19న మొదలైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహ ణ నిర్విరామంగా కొనసాగుతోంది.

మొదటి, రెండో విడత ఉచిత కంటి వైద్య శిబిరాలను మునుగోడు మం డల కేంద్రంలో నిర్వహించగా మూ డవ ఉచిత కంటి వైద్య శిబిరం చం డూరు మున్సిపాలిటీలో నాలుగవ కంటి వైద్య శిబిరం నాంపల్లి మండ ల కేంద్రంలో ఐదవ కంటి వైద్య శిబి రం మర్రిగూడ మండల కేంద్రంలో ఆరవ ఉచిత కంటి వైద్య శిబిరం చండూరు మండలంలోని బంగారు గడ్డ గ్రామంలో, ఏడవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గట్టుపల్ మండల కేంద్రంలో, ఎనిమిదవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నారాయణపూర్ మండల కేంద్రంలో, తొమ్మిదవ ఉ చిత కంటి వైద్య శిబిరాన్ని చౌటు ప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించా రు. ఈ తొమ్మిది ఉచిత కంటి వైద్య శిబిరాలలో 6618 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 1330 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి ఆపరేషన్లు పూర్తి చేయించారు.

ఈ క్రమంలో పదవ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం చౌ టుప్పల్ మండలం లక్కారం గ్రామం లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జ్యో తి ప్రజ్వలన చేసి తన మాతృమూ ర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళుల ర్పించి ప్రారంభించారు. ఆరు కౌంట ర్లలో కంటి పరీక్షల నిర్వహణ సరళి ని పరిశీలించి కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు నేను న్నానని భరోసా ఇచ్చారు.

అనంతరం కంటి పరీక్షలకు చేయిం చుకోవడానికి వచ్చినవారికి స్వ యంగా భోజనం వడ్డించారు. కండ్లు చూయించుకోడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతి కూడా క ల్పించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి వారి సౌ జన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వహిస్తోందన్నారు.

ఇదిలా ఉండగా ఈ పదవ విడత ఉ చితకంటి వైద్య శిబిరాన్ని విజయ వంతంగా నిర్వహించడానికి స్థానిక నాయకులు కోమటిరెడ్డి రాజగోపా ల్ రెడ్డి అభిమానులు గత వారం రో జులుగా గ్రామాలలో ప్రచారం చేస్తూ కంటిసమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి ఉచిత వైద్య శి బి రానికి తీసుకువచ్చి కంటి పరీక్షలు చేయించి ఆపరేషన్ అవసరమున్న వారిని హైదరాబాద్ శంకరకంటి ఆ సుపత్రికి పంపించడానికి పక్కా ప్ర ణాళికతో కార్యక్రమాన్ని నిర్వహిం చారు.