MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభయం, కంటి సమస్యతో కల్గిన ప్రతిఒక్కరికీ ఆపరేషన్ చేయిస్తా

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: మునుగో డు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బా ధపడొద్దని తన మాతృమూర్తి కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉచిత కం టి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అందులో భా గంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ ఏ డాది జనవరి 19న మొదలైన ఈ ఉచిత కంటి వైద్య...