MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉద్బోధ, ప్రతివ్యక్తి వయసుతో సంబంధం లేకుండా క్రీడలాడాలి

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండ లం పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో పాఠశాల క్రీడా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న 69వ పాఠశా ల క్రీడా సమాఖ్య రాష్ట్ర స్థాయి కోకో క్రీడలను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో క లిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వల న చేసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే అనంతరం జాతీ య జెండాను ఆవిష్కరించి...