MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, రాజకీయాల కం టే సామాజిక కార్యక్రమాలకే ఎక్కు వ సమయం కేటాయిస్తా
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన,మునుగోడు: మును గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ప్రభా విత ప్రాంతమని, ఇక్కడ ప్రజలు ఆ రోగ్యo విషయంలో జాగ్రత్తలు పాటి స్తూ కంటి ఆరోగ్యం విషయంలో చా లా జాగ్రత్తగా ఉండాలని మునుగో డు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూ చించారు. తనకు రాజకీయాల కం టే సామాజిక కార్యక్రమాలు చేసే దాంట్లోనే ఎక్కువ సమయం కేటా యిస్తానని పునరుద్ఘాటించారు. మునుగోడు మండలం కోదాబక్ష ప ల్లి గ్రామంలో పాశం ధర్మరెడ్డి జ్ఞా ప కార్థం ఆయన కుమారుడు...