MLA Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, నియోజకవర్గం లోని 18 రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
MLA Rajgopal Reddy : ప్రజా దీవెన, మర్రిగూడ: పేద విద్యా ర్థులను అండగా నిలుస్తూ ప్రోత్స హించేందుకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుం టుందని, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరి దీ అని మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్ఘాటించా రు. విద్య, వైద్యం విషయంలోనే కా కుండా ఏ సమస్య ఉన్నా కూడా ప రిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీ లమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుం దని ప్రకటించారు. మర్రిగూడ కస్తూ రిబా పాఠశాల ఒక్కటే కాదు మను గోడు నియోజకవర్గంలోని 18 రెసి డెన్షియల్ పాఠశాలలలో ఉన్న సమ స్యలను కూడా పరిష్కరిస్తామన్నా రు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేష న్ ఆధ్వర్యంలో మరిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పా ఠశాలలో రూ.కోటి 50 లక్షల సొం త నిధులతో మెరుగైన మౌలిక స దుపాయాలను ఆదివారం కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ ప ర్సన్ కోమటిరెడ్డి లక్ష్మితో కలిసి ఆ యన ప్రారంభించారు.
తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించి న భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు కోలాటo, నృత్యాలతో కస్తూరిబాగాంధీ పాఠశాల విద్యార్థి నులు, సిబ్బంది ఘనస్వాగతం పలి కారు. ఈ సందర్భంగా విద్యార్థిను లకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు సహ పంక్తి భోజనం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్ర తి ఒక విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఈ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలని పిలుపుని చ్చారు. రాజగోపాల్ రెడ్డి నియోజ కవర్గంలో తండ్రులు కోల్పోయిన ఎంతో మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయల డిపాజిట్ చే స్తూ సహాయం చేశామన్నారు. కొం దరు నన్ను ఎంపీగా పోటీ చేయ మ ని అన్నారు, సేవ చేయాలంటే పద వులు అవసరం లేదు మంచి మన సుంటేచాలన్నారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దంప తులు కస్తూరిబా గాంధీ విద్యాల యంలో చదివే విద్యార్థులకు శుభా కాంక్షలు తెలిపారు.
నియోజకవర్గంలో మొత్తం 18 రెసి డెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని,
ఈ పాఠశాలకు వచ్చినప్పుడు వి ద్యార్థులు వాళ్ళ బాధలు చెబితే నాకు భాధేసిందని, ఆరోజే అను కున్న ఏదో ఒక చోట ప్రారంభించా లని అనుకున్నామని చెప్పారు.
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పే రు మీద ఉచిత కంటి వైద్య శిబి రా లు నిర్వహించి పదివేల మందికి ప రీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించామని గుర్తు చే శారు.
త్యాగానికి మారుపేరు మహిళలని,
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మిం చింది లేదని వ్యాఖ్యానించారు.
ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవి ష్యత్తు, వీరికి ఎంత చేసిన తక్కువే న్నారు. చదువుతోపాటు మానసిక దృఢ త్వం, శారీరక వ్యాయామం చాలా ముఖ్యమని సూచించారు.
చదువు విషయంలో పిల్లలపై ఎ క్కువగా ఒత్తిడి తీసుకురాకూ డ దని, చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహనను పెం పొందించాల్సిన బాధ్యత టీచర్లతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉం టుందన్నారు.
అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పిల్లల్ని తల్లి దండ్రులు అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి పై టీ చర్లకు సునిషిత పరిశీలన ఉండా ల ని హితవు పలికారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో మిగతా పాఠశాలలో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
అన్ని రంగాలలో ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క రం కష్టపడదామని, ఇక్కడున్న మ హాలక్ష్మిలందరికీ ముందస్తు దీపా వ ళి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా ర్థులందరూ క్రమశిక్షణతో చదు వు కొని తల్లిదండ్రులకు పేరు తీసు కు రావాలని కోరారు. కస్తూరిబా బాలి క పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బం ది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు.
14 మంది సిబ్బందికి చాలా తక్కు వ వేతనాలు వస్తున్నాయని నా దృ ష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ వేతనాల పెంపు కో సం కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం వాళ్ల వేతనాలు పెంచే వరకు కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వాళ్ళ అకౌంట్లోకి 5000 రూపాయల చొప్పున 14 మందికి 70 వేల రూపాయలు ఇస్తానన్నా రు.