MLA Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, నియోజకవర్గం లోని 18 రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలన్నీ పరిష్కరిస్తాం

MLA Rajgopal Reddy : ప్రజా దీవెన, మర్రిగూడ: పేద విద్యా ర్థులను అండగా నిలుస్తూ ప్రోత్స హించేందుకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుం టుందని, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరి దీ అని మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్ఘాటించా రు. విద్య, వైద్యం విషయంలోనే కా కుండా ఏ సమస్య ఉన్నా కూడా ప రిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీ లమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుం దని ప్రకటించారు. మర్రిగూడ కస్తూ రిబా పాఠశాల ఒక్కటే కాదు మను...