MLA Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య,జన్మతః నే ను కాంగ్రెస్ పార్టీ లోనే పుట్టిన, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా
MLA Rajgopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చే శారు. జన్మతః నేను కాంగ్రెస్ పార్టీ లోనే పుట్టిన, నా రక్తంలో కాంగ్రెస్ ఉంది, చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో నే ఉంటానని స్పష్టం చేశారు. ఆస్తు ల అమ్ముకొని పార్టీని బ్రతికించడా నికి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎక్కడ చెయ్యి చాప లేదు క ష్టకాలంలో కమిట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీ జెండాను బతికించే విధంగా పనిచేసినవాన్ని,...