Muttineni Saideswara Rao: తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్: సైదేశ్వరావు
Muttineni Saideswara Rao; ప్రజా దీవెన, కోదాడ: తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలను సాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర తెలుగుదేశం ఆర్గనైజింగ్ మాజీ సెక్రెటరీ ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు బుధవారం పట్టణంలో స్థానిక ఖమ్మం ఎక్స్ రోడ్ నందు ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలను ఉప్పగండ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన సైదేశ్వరరావు, కోదాడ పట్టణ మాజీ అధ్యక్షులు గుండ్లపల్లి సురేష్ లు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేదలకు అనేక సమక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.
ఇప్పటికీ పేద ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు ఎన్టీఆర్ ఆశయాలను సాధించిన నాడే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళులని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు పార్టీ కార్యదర్శి కొల్లు నర్సయ్య. మండల పార్టీ అధ్యక్షులు చాపల శ్రీను కొల్లు.సత్యనారాయణ. గుండు నాగేశ్వరరావు. వెంకటేశ్వర్లు. కోదాడ రేవంత్ రెడ్డి.షేక్ బాబా షర్ఫుద్దీన్. హరినాథ్. రామ్మోహన్ రావు. జనార్ధన్. రవీంద్ర. రవి. నాగేశ్వరరావు. జహీర్. నాగరాజు. వెంకటనారాయణ. ఏడుకొండలు. జనార్దన్ రెడ్డి. రాంబాబు. రమేష్. సీతారామయ్య. సహదేవ్. హరిప్రసాద్. మాధవరావు. నాగేశ్వరరావు. హనుమంతరావు. లక్ష్మయ్య. అశోక్. లింగారావు. బాబురావు. సత్యం. సుభాష్ చంద్రబోస్ వీరయ్య. పూర్ణచంద్రరావు. కృష్ణారావు. భాస్కర్ రావు. లింగా జగన్. శ్రీవత్సవ. వెంకటి. నాగేశ్వరరావు. వెంకయ్య. నరసయ్య. లక్ష్మీనారాయణ. సుబ్బారావు. నరసింహారావు. సూరిబాబు. సుబ్బారావు.సాయి. శ్రీనివాసరావు. తదితరులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు