Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nakrekal MLA Vemula Veeresham : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కీలకవ్యాఖ్య, రైతులెవరూ అధైర్యం పడవద్దoటూ అభయం 

Nakrekal MLA Vemula Veeresham : ప్రజా దీవెన, రామన్నపేట: అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్య పు గింజను తొందరగా కొనుగోలు చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేము ల వీరేశం అభయమిచ్చారు. ఎవ రూ అధైర్య పడవద్దని,మీ ధాన్యం కోనుగోలు అయే వరకు జాగ్రత్త ప డండని రైతులకు ధైర్యం చెప్పారు.

ఆకాల వర్షం కారణంగా రామన్నపే ట మండలంలోని దుబ్బాక, ముని పంపుల, పల్లివాడ గ్రామల్లో తడిచి న వరి ధాన్యాన్ని సోమవారం పరిశీ లించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైతుల సమస్యలను అడిగి తె లుసుకొని దైర్యం చెప్పారు.ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోళ్లను వేగ వంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఆకస్మాత్తుగా 10 సె.మీ వర్షంపాతం కారణంగా ధాన్యం తడిచిందని, ప రిస్థితి తెలిసిన వెంటనే అధికారుల తో కలిసి పంట నష్టం పరిశీలించ డం జరిగిందన్నారు.

రానున్న రోజుల్లో వర్షాలు ఇంక ఎ క్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడిస్తున్న కారణంగా రైతు లు జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పా టు ఆర్డీవో, తహసిల్దార్, వివిధ స్థా యి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులను పరామర్శిం చారు.