Nalgonda additional Collector Srinivas : రబీ సీజన్ యూరియా పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

--జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ Nalgonda additional Collector Srinivas : ప్రజా దీవె న, నల్లగొండ: రబీసీజన్ కి సంబంధించి యూరియా పంపిణీ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్ట ర్ జే. శ్రీనివాస్ అన్నారు. ఈ రబీ సీ జన్లో రైతులకు యూరియా సరఫరా యూరియా పై ఏర్పాటు చేసిన “ఫ ర్టిలైజర్ బుకింగ్ యా ప్” పై మంగళ వారం ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటుచేసిన శిక్ష ణ కార్యక్రమం మ రియు సమావేశానికి...