BJP President Nagam Varshit Reddy : నల్లగొండ బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దిశానిర్దేశం, కార్పోరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
BJP President Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: త్వర లో రాబోయే నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణు లు సర్వం సిద్ధంగా ఉండాలని నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దిశానిర్దేశం చేశా రు. బుధవారం నల్లగొండ కార్పొరే షన్ సన్నాహక సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్ష లు తెలిపారు. నల్లగొండ...