Nalgonda Collector B Chandrasekhar : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో సమస్యలుoటే తమ దృష్టికి తీ సుకరండి
Nalgonda Collector B Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రబీధాన్యం సేకరణ ప్రారంభమైనందున మండ ల ప్రత్యేక అధికారులు వారి మండ లాల పరిధిలో ధాన్యం కొ నుగోలు కేంద్రాలను సందర్శించి ఏవైనా స మస్యలు ఉంటే తమ దృష్టికి తీ సు కురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖ ర్ ఆదేశించారు. ప్రజావాణి కా ర్యక్రమంలో భాగంగా సోమ వారం అయన కలెక్టర్ కార్యాలయ సమా వేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను...