Nalgonda Collector Chandrasekhar : బిగ్, బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ వా ర్నింగ్, కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు ధాన్యం రవాణా కావా ల్సిందే 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, దేవరకొండ: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే కొనుగో లు కేంద్రాల నుండి ధాన్యాన్ని మి ల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళ వారం ఆయన పిఏపల్లి మండలం అంగడిపేట ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, తరలింపు ప్రక్రి యపై సెంటర్ నిర్వాహకులతో మా ట్లాడుతూ ఇంకా ఎంత ధాన్యం మి గిలి ఉందని ధాన్యం తరలింపులో ఎందుకు జాప్యం జరుగుతోందని క లెక్టర్ ప్రశ్నించారు. రైతులు...